بِسْمِ اللَّهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ
నురుగులు క్రక్కుతూ, వగర్చుతూ,
Syed Abul Aala Maudoodi
పరుగెడుతూ తమ డెక్కలతో నిప్పురవ్వలను చెరుగుతూ పోయి
Syed Abul Aala Maudoodi
తెల్లవారేటప్పటికి మెరుపుదాడి చేసేవి (గుర్రాలు) సాక్షిగా!
Syed Abul Aala Maudoodi
ఆ సమయంలో అవి దుమ్మూ ధూళి కూడ రేపుతాయి,
Syed Abul Aala Maudoodi
అదే స్థితిలో అవి ఏదైనా జన సమూహంలోకి జొరబడతాయి కూడ.
Syed Abul Aala Maudoodi
అల్-ఆదియాత్
إِنَّ الْإِنسَانَ لِرَبِّهِ لَكَنُودٌ6
అసలు విషయం ఏమిటంటే, మానవుడు తన ప్రభువు పట్ల ఎంతో కృతఘ్నుడై ఉన్నాడు.
Syed Abul Aala Maudoodi
అల్-ఆదియాత్
وَإِنَّهُ عَلَىٰ ذَٰلِكَ لَشَهِيدٌ7
దీనికి స్వయంగా అతడే సాక్షి
Syed Abul Aala Maudoodi
అల్-ఆదియాత్
وَإِنَّهُ لِحُبِّ الْخَيْرِ لَشَدِيدٌ8
అతడు సిరిసంపదల వ్యామోహంలో పూర్తిగా మునిగిపోయాడు.
Syed Abul Aala Maudoodi
అల్-ఆదియాత్
۞ أَفَلَا يَعْلَمُ إِذَا بُعْثِرَ مَا فِي الْقُبُورِ9
సమాధులలో (పాతిపెట్టబడి) ఉన్నది వెలికి తీయ బడే సమయాన్ని గురించి అతనికి తెలియదా?
Syed Abul Aala Maudoodi
అల్-ఆదియాత్
وَحُصِّلَ مَا فِي الصُّدُورِ10
ఇంకా హృదయాల్లో (దాగి) ఉన్నవాటిని బయటికి తీసి పరిశీలించే వేళను గురించి అతనికి తెలియదా?
Syed Abul Aala Maudoodi