بِسْمِ اللَّهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

అల్-కారియా

الْقَارِعَةُ1

అదొక మహా ఉపద్రవం!

Syed Abul Aala Maudoodi

అల్-కారియా

مَا الْقَارِعَةُ2

ఏమిటా మహా ఉపద్రవం?

Syed Abul Aala Maudoodi

అల్-కారియా

وَمَا أَدْرَاكَ مَا الْقَارِعَةُ3

ఆ మహా ఉపద్రవమేమిటో నీకేమి తెలుసు?

Syed Abul Aala Maudoodi

అల్-కారియా

يَوْمَ يَكُونُ النَّاسُ كَالْفَرَاشِ الْمَبْثُوثِ4

ఆ రోజున మానవులు చెల్లాచెదరైన దీపపు పురుగుల మాదిరిగా అయిపోతారు.

Syed Abul Aala Maudoodi

అల్-కారియా

وَتَكُونُ الْجِبَالُ كَالْعِهْنِ الْمَنفُوشِ5

పర్వతాలు ఏకిన రంగు రంగుల ఉన్ని వలె మారిపోతాయి.

Syed Abul Aala Maudoodi

అల్-కారియా

فَأَمَّا مَن ثَقُلَتْ مَوَازِينُهُ6

ఆ తరువాత ఎవరి త్రాసు పళ్ళాలైతే బరువుగా ఉంటాయో,

Syed Abul Aala Maudoodi

అల్-కారియా

فَهُوَ فِي عِيشَةٍ رَّاضِيَةٍ7

వారు తమకు ఇష్టమైన భోగభాగ్యాల్లో ఓలలాడుతారు.

Syed Abul Aala Maudoodi

అల్-కారియా

وَأَمَّا مَنْ خَفَّتْ مَوَازِينُهُ8

మరెవరి త్రాసు పళ్ళాలైతే తేలికగా ఉంటాయో,

Syed Abul Aala Maudoodi

అల్-కారియా

فَأُمُّهُ هَاوِيَةٌ9

వారి నివాస స్థలం లోతైన గొయ్యి అవుతుంది.

Syed Abul Aala Maudoodi

అల్-కారియా

وَمَا أَدْرَاكَ مَا هِيَهْ10

అదేమిటో మీకేమైనా తెలుసా?

Syed Abul Aala Maudoodi