بِسْمِ اللَّهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

అల్-అస్ర్

وَالْعَصْرِ1

కాలం సాక్షిగా!

Syed Abul Aala Maudoodi

అల్-అస్ర్

إِنَّ الْإِنسَانَ لَفِي خُسْرٍ2

నిస్సందేహంగా మానవుడు పెద్ద నష్టానికి గురిఅయి ఉన్నాడు

Syed Abul Aala Maudoodi

అల్-అస్ర్

إِلَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ وَتَوَاصَوْا بِالْحَقِّ وَتَوَاصَوْا بِالصَّبْرِ3

విశ్వసించి సత్కార్యాలు చేస్తూ ఉండేవారూ, ఒకరికొకరు సత్యోపదేశం, సహన బోధ చేసుకునేవారూ తప్ప

Syed Abul Aala Maudoodi