بِسْمِ اللَّهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ
అల్-హుమ్జా
وَيْلٌ لِّكُلِّ هُمَزَةٍ لُّمَزَةٍ1
ప్రజలను దెప్పి పొడవటంలో, పరోక్షంగా వారి లోపాలను ఎంచటంలో ఆసక్తి కనబరచేవాడూ
Syed Abul Aala Maudoodi
అల్-హుమ్జా
الَّذِي جَمَعَ مَالًا وَعَدَّدَهُ2
ధనాన్ని కూడబెట్టిన దానిని మాటిమాటికి లెక్కబెట్టి ఉంచేవాడూ అయిన ప్రతి వ్యక్తీ సర్వనాశన మవుతాడు
Syed Abul Aala Maudoodi
అల్-హుమ్జా
يَحْسَبُ أَنَّ مَالَهُ أَخْلَدَهُ3
అతడు తన ధనం తన వద్ద కలకాలం ఉంటుందని అనుకుంటున్నాడు
Syed Abul Aala Maudoodi
అల్-హుమ్జా
كَلَّا ۖ لَيُنبَذَنَّ فِي الْحُطَمَةِ4
అలా ఎన్నటికీ జరగదు. అతడు నుజ్జు నుజ్జు చేసే స్థలంలో విసరివేయబడతాడు
Syed Abul Aala Maudoodi
అల్-హుమ్జా
وَمَا أَدْرَاكَ مَا الْحُطَمَةُ5
అలా నుజ్జు నుజ్జుగా చేసే స్థలం ఏమిటో నీకు తెలుసా?
Syed Abul Aala Maudoodi
అల్-హుమ్జా
نَارُ اللَّهِ الْمُوقَدَةُ6
అది తీవ్రంగా ప్రజ్వరిల్లజేయబడిన దైవాగ్ని
Syed Abul Aala Maudoodi
అల్-హుమ్జా
الَّتِي تَطَّلِعُ عَلَى الْأَفْئِدَةِ7
అది గుండెల దాక చొచ్చుకు పోతుంది
Syed Abul Aala Maudoodi
అల్-హుమ్జా
إِنَّهَا عَلَيْهِم مُّؤْصَدَةٌ8
అందులో వారు పడిన తరువాత అది మూసివేయబడుతుంది
Syed Abul Aala Maudoodi
ఆ విధంగా వారు పొడుగాటి అగ్ని కీలల మధ్య (చిక్కుకుని ఉంటారు)
Syed Abul Aala Maudoodi