بِسْمِ اللَّهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ
అల్-మాఊన్
أَرَأَيْتَ الَّذِي يُكَذِّبُ بِالدِّينِ1
పరలోక శిక్షను, బహుమానాన్ని తిరస్కరించే వ్యక్తిని నీవు చూశావా?
Syed Abul Aala Maudoodi
అల్-మాఊన్
فَذَٰلِكَ الَّذِي يَدُعُّ الْيَتِيمَ2
అతడే అనాథులను కసరికొట్టేవాడు
Syed Abul Aala Maudoodi
అల్-మాఊన్
وَلَا يَحُضُّ عَلَىٰ طَعَامِ الْمِسْكِينِ3
పేదవాళ్ళకు అన్నం పెట్టుఅని ప్రోత్సహిం చనివాడు
Syed Abul Aala Maudoodi
అల్-మాఊన్
فَوَيْلٌ لِّلْمُصَلِّينَ4
కావున, నమా'జ్ చేసే, (ఇటువంటి) వారికి వినాశం తప్పదు!
Syed Abul Aala Maudoodi
అల్-మాఊన్
الَّذِينَ هُمْ عَن صَلَاتِهِمْ سَاهُونَ5
పోతే, తమ నమాజుల పట్ల అశ్రద్ధవహించేవారు
Syed Abul Aala Maudoodi
అల్-మాఊన్
الَّذِينَ هُمْ يُرَاءُونَ6
ప్రదర్శనా బుద్ధితో వ్యవహరించేవారు
Syed Abul Aala Maudoodi
అల్-మాఊన్
وَيَمْنَعُونَ الْمَاعُونَ7
వాడుకునే మామూలు వస్తువులను (ప్రజలకు) ఇవ్వటానికి వెనుకాడేవారు సర్వనాశనమవుతారు
Syed Abul Aala Maudoodi