بِسْمِ اللَّهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ
سورة الكوثر
إِنَّا أَعْطَيْنَاكَ الْكَوْثَرَ1
(ప్రవక్తా) మేము నీకు కౌసర్ ప్రసాదించాము
Syed Abul Aala Maudoodi
سورة الكوثر
فَصَلِّ لِرَبِّكَ وَانْحَرْ2
కనుక నీవు నీ ప్రభువు కొరకే నమాజు చెయ్యి. ఖుర్బానీ కూడా ఇవ్వు
Syed Abul Aala Maudoodi
سورة الكوثر
إِنَّ شَانِئَكَ هُوَ الْأَبْتَرُ3
నిస్సందేహంగా నీ శత్రువే నామరూపాలు లేకుండా పోయేవాడు
Syed Abul Aala Maudoodi