بِسْمِ اللَّهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

అల్-కాఫిరూన్

قُلْ يَا أَيُّهَا الْكَافِرُونَ1

ఇలా ప్రకటించు, ఓ అవిశ్వాసులారా!

Syed Abul Aala Maudoodi

అల్-కాఫిరూన్

لَا أَعْبُدُ مَا تَعْبُدُونَ2

మీరు ఆరాధించేవాటిని నేను ఆరాధించను

Syed Abul Aala Maudoodi

అల్-కాఫిరూన్

وَلَا أَنتُمْ عَابِدُونَ مَا أَعْبُدُ3

అలాగే నేను ఆరాధించే ఆయన్ని మీరు ఆరాధించరు

Syed Abul Aala Maudoodi

అల్-కాఫిరూన్

وَلَا أَنَا عَابِدٌ مَّا عَبَدتُّمْ4

మీరు ఆరాధిస్తున్న వాటిని నేను ఆరాధించేవాణ్ణి కాను

Syed Abul Aala Maudoodi

అల్-కాఫిరూన్

وَلَا أَنتُمْ عَابِدُونَ مَا أَعْبُدُ5

అలాగే నేను ఆరాధించే ఆయన్ని మీరు ఆరాధించేవారు కారు

Syed Abul Aala Maudoodi

అల్-కాఫిరూన్

لَكُمْ دِينُكُمْ وَلِيَ دِينِ6

మీ ధర్మం మీదే, నా ధర్మం నాదే

Syed Abul Aala Maudoodi