بِسْمِ اللَّهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

అన్-నస్ర్

إِذَا جَاءَ نَصْرُ اللَّهِ وَالْفَتْحُ1

అల్లాహ్ సహాయం వచ్చినప్పుడు, విజయ భాగ్యం లభించినప్పుడు

Syed Abul Aala Maudoodi

అన్-నస్ర్

وَرَأَيْتَ النَّاسَ يَدْخُلُونَ فِي دِينِ اللَّهِ أَفْوَاجًا2

ప్రజలు తండోప తండాలుగా అల్లాహ్ ధర్మంలో ప్రవేశించటాన్ని నీవు చూసి నప్పుడు

Syed Abul Aala Maudoodi

అన్-నస్ర్

فَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ وَاسْتَغْفِرْهُ ۚ إِنَّهُ كَانَ تَوَّابًا3

(ప్రవక్తా) నీవు నీ ప్రభువు స్తోత్రంతో పాటు ఆయన పవిత్ర నామాన్ని స్మరించు, ఇంకా ఆయన మన్నింపును వేడుకో. నిస్సందేహంగా ఆయన పశ్చాత్తాపాన్ని ఎంతగానో అంగీకరించేవాడు

Syed Abul Aala Maudoodi