بِسْمِ اللَّهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

అల్-ఇఖ్లాస్

قُلْ هُوَ اللَّهُ أَحَدٌ1

ఇలా చెప్పెయ్యి, ఆయన అల్లాహ్, అద్వితీయుడు

Syed Abul Aala Maudoodi

అల్-ఇఖ్లాస్

اللَّهُ الصَّمَدُ2

అల్లాహ్ నిరపేక్షా పరుడు ఎవరి ఆధారమూ, ఎవరి అక్కరా లేనివాడు అందరూ ఆయనపై ఆధారపడేవారే

Syed Abul Aala Maudoodi

అల్-ఇఖ్లాస్

لَمْ يَلِدْ وَلَمْ يُولَدْ3

ఆయనకు సంతానం ఎవరూ లేరు. ఆయన కూడ ఎవరి సంతానమూ కాదు

Syed Abul Aala Maudoodi

అల్-ఇఖ్లాస్

وَلَمْ يَكُن لَّهُ كُفُوًا أَحَدٌ4

ఆయనకు సరిసమానులు ఎవరూ లేరు

Syed Abul Aala Maudoodi