بِسْمِ اللَّهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ
అల్-ఫలక్
قُلْ أَعُوذُ بِرَبِّ الْفَلَقِ1
ఇలా అను: నేను ఉదయం ప్రభువు శరణుకోరుతున్నాను
Syed Abul Aala Maudoodi
ఆయన సృష్టించిన ప్రతిదాని కీడు నుండి
Syed Abul Aala Maudoodi
అల్-ఫలక్
وَمِن شَرِّ غَاسِقٍ إِذَا وَقَبَ3
కమ్ముకునే చీకటి రాత్రి కీడునుండి
Syed Abul Aala Maudoodi
అల్-ఫలక్
وَمِن شَرِّ النَّفَّاثَاتِ فِي الْعُقَدِ4
ముడులపై మంత్రించే వారి కీడు నుండి
Syed Abul Aala Maudoodi
అల్-ఫలక్
وَمِن شَرِّ حَاسِدٍ إِذَا حَسَدَ5
అసూయాపరుడు అసూయపడే టప్పటి కీడు నుండి
Syed Abul Aala Maudoodi