بِسْمِ اللَّهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

అన్-నాస్

قُلْ أَعُوذُ بِرَبِّ النَّاسِ1

ఇలా అను: నేను మానవుల ప్రభువు

Syed Abul Aala Maudoodi

అన్-నాస్

مَلِكِ النَّاسِ2

మానవుల చక్రవర్తి

Syed Abul Aala Maudoodi

అన్-నాస్

إِلَـٰهِ النَّاسِ3

మానవుల ఆరాధ్య దైవం (అయిన అల్లాహ్) శరణుకోరుతున్నాను

Syed Abul Aala Maudoodi

అన్-నాస్

مِن شَرِّ الْوَسْوَاسِ الْخَنَّاسِ4

దుష్టభావాలు రేకెత్తించేవాడి కీడునుండి

Syed Abul Aala Maudoodi

అన్-నాస్

الَّذِي يُوَسْوِسُ فِي صُدُورِ النَّاسِ5

వాడు మాటిమాటికీ మరలి వస్తూ ప్రజల మనస్సుల్లో దుష్ట భావాలను రేకెత్తిస్తాడు

Syed Abul Aala Maudoodi

అన్-నాస్

مِنَ الْجِنَّةِ وَالنَّاسِ6

వాడు జిన్నాతు జాతికి చెందినవాడైనా కావచ్చు లేదా మానవ జాతికి చెందినవాడైనా కావచ్చు

Syed Abul Aala Maudoodi