بِسْمِ اللَّهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ
అశ్-షుఅరా
تِلْكَ آيَاتُ الْكِتَابِ الْمُبِينِ2
ఇవి స్పష్టమైన గ్రంథంలోని వాక్యాలు.
Syed Abul Aala Maudoodi
అశ్-షుఅరా
لَعَلَّكَ بَاخِعٌ نَّفْسَكَ أَلَّا يَكُونُوا مُؤْمِنِينَ3
ప్రవక్తా! వారు విశ్వసించరు అని ద్ణుఖపడుతూ, బహుశా నీవు నీ ప్రాణాలను కోల్పోతావేమో,
Syed Abul Aala Maudoodi
అశ్-షుఅరా
إِن نَّشَأْ نُنَزِّلْ عَلَيْهِم مِّنَ السَّمَاءِ آيَةً فَظَلَّتْ أَعْنَاقُهُمْ لَهَا خَاضِعِينَ4
మేము కోరితే ఆకాశం నుండి ఒక సూచనను దించి దాని ముందు వారి మెడలు వంగిపోయేలా చేయగలం.
Syed Abul Aala Maudoodi
అశ్-షుఅరా
وَمَا يَأْتِيهِم مِّن ذِكْرٍ مِّنَ الرَّحْمَـٰنِ مُحْدَثٍ إِلَّا كَانُوا عَنْهُ مُعْرِضِينَ5
కరుణామయుని తరఫు నుండి వారి వద్దకు ఏ కొత్త ఉపదేశం వచ్చినా, దానికి వారు విముఖులే అవుతారు.
Syed Abul Aala Maudoodi
అశ్-షుఅరా
فَقَدْ كَذَّبُوا فَسَيَأْتِيهِمْ أَنبَاءُ مَا كَانُوا بِهِ يَسْتَهْزِئُونَ6
ఇపుడు వారు తిరస్కరించారు కాబట్టి, త్వరలోనే వారికి, వారు ఎగతాళి చేస్తూ వచ్చిన విషయమందలి యధార్థమేమిటో (విభిన్న రూపాలలో) తెలుస్తుంది.
Syed Abul Aala Maudoodi
అశ్-షుఅరా
أَوَلَمْ يَرَوْا إِلَى الْأَرْضِ كَمْ أَنبَتْنَا فِيهَا مِن كُلِّ زَوْجٍ كَرِيمٍ7
వారు ఎన్నడూ తమ దృష్టిని భూమి వైపునకు మళ్లించలేదా మేము దానిపై ఎంత పుష్కలంగా శ్రేష్ఠమైన రకరకాల చక్కని వృక్ష సంపదను సృష్టిం చామో?
Syed Abul Aala Maudoodi
అశ్-షుఅరా
إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً ۖ وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ8
నిశ్చయంగా ఇందులో ఒక సూచన ఉన్నది. కాని వారిలో అనేకులు విశ్వసించరు.
Syed Abul Aala Maudoodi
అశ్-షుఅరా
وَإِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِيزُ الرَّحِيمُ9
వాస్తవం ఏమిటంటే నీ ప్రభువు శక్తిమంతుడే కాదు, కరుణా మయుడు కూడా.
Syed Abul Aala Maudoodi
అశ్-షుఅరా
وَإِذْ نَادَىٰ رَبُّكَ مُوسَىٰ أَنِ ائْتِ الْقَوْمَ الظَّالِمِينَ10
నీ ప్రభువు మూసాను ఇలా ఆదేశించినప్పటి గాధను వారికి విని పించు,
Syed Abul Aala Maudoodi