بِسْمِ اللَّهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

యాసీన్

يس1

యాసీన్‌.

Syed Abul Aala Maudoodi

యాసీన్

وَالْقُرْآنِ الْحَكِيمِ2

వివేక విలసితమైన ఖురాన్‌ సాక్షిగా!

Syed Abul Aala Maudoodi

యాసీన్

إِنَّكَ لَمِنَ الْمُرْسَلِينَ3

నీవు నిశ్చయముగా దైవ ప్రవక్తలలోని వాడవు

Syed Abul Aala Maudoodi

యాసీన్

عَلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ4

ఋజుమార్గంలో ఉన్నావు.

Syed Abul Aala Maudoodi

యాసీన్

تَنزِيلَ الْعَزِيزِ الرَّحِيمِ5

(ఈ ఖురాన్‌) శక్తిమంతుడూ, కరుణామయుడూ అయినవాడు అవతరింప జేసినది

Syed Abul Aala Maudoodi

యాసీన్

لِتُنذِرَ قَوْمًا مَّا أُنذِرَ آبَاؤُهُمْ فَهُمْ غَافِلُونَ6

నీవు ఒక జాతిని హెచ్చరించేందుకు. దాని పూర్వికులు హెచ్చరిక చేయబడని కారణంగా అశ్రద్దకు గురిఅయి ఉన్నారు.

Syed Abul Aala Maudoodi

యాసీన్

لَقَدْ حَقَّ الْقَوْلُ عَلَىٰ أَكْثَرِهِمْ فَهُمْ لَا يُؤْمِنُونَ7

వారిలో అనేకులు శిక్షా నిర్ణయానికి అర్హులయ్యే ఉన్నారు. కనుకనే వారు విశ్వసించటం లేదు.

Syed Abul Aala Maudoodi

యాసీన్

إِنَّا جَعَلْنَا فِي أَعْنَاقِهِمْ أَغْلَالًا فَهِيَ إِلَى الْأَذْقَانِ فَهُم مُّقْمَحُونَ8

మేము వారి మెడలలో పట్టాలు వేశాము, వాటివల్ల వారు గడ్డాల వరకు బంధించబడ్డారు. అందుకని వారు తలను ఎత్తి నిలుచున్నారు.

Syed Abul Aala Maudoodi

యాసీన్

وَجَعَلْنَا مِن بَيْنِ أَيْدِيهِمْ سَدًّا وَمِنْ خَلْفِهِمْ سَدًّا فَأَغْشَيْنَاهُمْ فَهُمْ لَا يُبْصِرُونَ9

మేము వారి ముందు ఒక గోడనూ, వారి వెనుక మరొక గోడనూ నిలబెట్టాము. మేము వారిని (ఈ విధంగా) కప్పి వేశాము, ఇక వారికి ఏమీ తోచదు.

Syed Abul Aala Maudoodi

యాసీన్

وَسَوَاءٌ عَلَيْهِمْ أَأَنذَرْتَهُمْ أَمْ لَمْ تُنذِرْهُمْ لَا يُؤْمِنُونَ10

నీవు వారిని హెచ్చరించినా, హెచ్చరించకపోయినా వారికి ఒక్కటే వారు విశ్వసించరు.

Syed Abul Aala Maudoodi