بِسْمِ اللَّهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

అస్-సాఫ్ఫాత్

وَالصَّافَّاتِ صَفًّا1

వరుసగా బారులు తీరి నిలబడే వారు సాక్షిగా,

Syed Abul Aala Maudoodi

అస్-సాఫ్ఫాత్

فَالزَّاجِرَاتِ زَجْرًا2

గద్దించేవారూ, శపించేవారూ సాక్షిగా,

Syed Abul Aala Maudoodi

అస్-సాఫ్ఫాత్

فَالتَّالِيَاتِ ذِكْرًا3

హితబోధ వాక్కులు వినిపించేవారు సాక్షిగా

Syed Abul Aala Maudoodi

అస్-సాఫ్ఫాత్

إِنَّ إِلَـٰهَكُمْ لَوَاحِدٌ4

మీ నిజమైన ఆరాధ్యదైవం కేవలం ఒక్కడే

Syed Abul Aala Maudoodi

అస్-సాఫ్ఫాత్

رَّبُّ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا بَيْنَهُمَا وَرَبُّ الْمَشَارِقِ5

ఆయన భూమికీ, ఆకాశాలకూ, భూమ్యా కాశాలలో ఉన్న సమస్తానికీ ప్రభువు, తూర్పు దిక్కులన్నింటికీ ప్రభువు.

Syed Abul Aala Maudoodi

అస్-సాఫ్ఫాత్

إِنَّا زَيَّنَّا السَّمَاءَ الدُّنْيَا بِزِينَةٍ الْكَوَاكِبِ6

మేము ప్రపంచాకాశాన్ని నక్షత్రాల అలంకరణతో తీర్చిదిద్దాము,

Syed Abul Aala Maudoodi

అస్-సాఫ్ఫాత్

وَحِفْظًا مِّن كُلِّ شَيْطَانٍ مَّارِدٍ7

ధిక్కారి అయిన ప్రతి షైతాన్‌ బారినుండి దానిని సురక్షితంగా ఉంచాము.

Syed Abul Aala Maudoodi

అస్-సాఫ్ఫాత్

لَّا يَسَّمَّعُونَ إِلَى الْمَلَإِ الْأَعْلَىٰ وَيُقْذَفُونَ مِن كُلِّ جَانِبٍ8

ఈ షైతానులు పై లోకపు అధిష్టానపు దూతల మాటలు వినలేరు, ప్రతి దిశ నుండి కొట్టబడతారు, తరుమబడతారు,

Syed Abul Aala Maudoodi

అస్-సాఫ్ఫాత్

دُحُورًا ۖ وَلَهُمْ عَذَابٌ وَاصِبٌ9

వారికి ఎడతెగని శిక్షపడుతుంది.

Syed Abul Aala Maudoodi

అస్-సాఫ్ఫాత్

إِلَّا مَنْ خَطِفَ الْخَطْفَةَ فَأَتْبَعَهُ شِهَابٌ ثَاقِبٌ10

ఒకవేళ వారిలో ఎవడైనా ఏదైనా మాటను ఎగరేసుకుపోతున్నప్పుడు, ఒక తీక్షణమైన అగ్ని జ్వాల అతడిని వెంటాడుతుంది.

Syed Abul Aala Maudoodi