بِسْمِ اللَّهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

అల్-ధారియాత్

وَالذَّارِيَاتِ ذَرْوًا1

దుమారాన్ని లేపే గాలుల సాక్షిగా!

Syed Abul Aala Maudoodi

అల్-ధారియాత్

فَالْحَامِلَاتِ وِقْرًا2

ఆ గాలులు నీటితో నిండి ఉన్న మేఘాలను లేపుతాయి.

Syed Abul Aala Maudoodi

అల్-ధారియాత్

فَالْجَارِيَاتِ يُسْرًا3

తరువాత అవి మెల్లగా సాగిపోతాయి,

Syed Abul Aala Maudoodi

అల్-ధారియాత్

فَالْمُقَسِّمَاتِ أَمْرًا4

ఆ తరువాత అవి ఒక పెద్ద కార్యాన్ని (వర్షాన్ని) పంచుతాయి.

Syed Abul Aala Maudoodi

అల్-ధారియాత్

إِنَّمَا تُوعَدُونَ لَصَادِقٌ5

వాస్తవం ఏమిటంటే, మిమ్మల్ని ఏ విషయం గురించి భయపెట్టటం జరుగుతోందో, ఆ విషయం సత్యం.

Syed Abul Aala Maudoodi

అల్-ధారియాత్

وَإِنَّ الدِّينَ لَوَاقِعٌ6

కర్మలకు ప్రతిఫలం లభించటం అనే పని తప్పకుండా జరగవలసి ఉన్నది.

Syed Abul Aala Maudoodi

అల్-ధారియాత్

وَالسَّمَاءِ ذَاتِ الْحُبُكِ7

విభిన్న ఆకారాలు గల ఆకాశం సాక్షిగా!

Syed Abul Aala Maudoodi

అల్-ధారియాత్

إِنَّكُمْ لَفِي قَوْلٍ مُّخْتَلِفٍ8

(పరలోక విషయం గురించి) మీ మాటలు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయి.

Syed Abul Aala Maudoodi

అల్-ధారియాత్

يُؤْفَكُ عَنْهُ مَنْ أُفِكَ9

సత్యం నుండి ముఖం తిప్పుకున్నవాడే దానినుండి విముఖుడవుతాడు.

Syed Abul Aala Maudoodi

అల్-ధారియాత్

قُتِلَ الْخَرَّاصُونَ10

ఊహ, అనుమానాలు ఆధారంగా నిర్ణయం చేసేవారు నాశనమవుదురు గాక!

Syed Abul Aala Maudoodi