بِسْمِ اللَّهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ
స్పష్టమైన గ్రంథం సాక్షిగా!
Syed Abul Aala Maudoodi
అత్-తూర్
وَالْبَيْتِ الْمَعْمُورِ4
సందర్శనాలయం (కాబా గృహం) సాక్షిగా!
Syed Abul Aala Maudoodi
అత్-తూర్
وَالسَّقْفِ الْمَرْفُوعِ5
అత్-తూర్
وَالْبَحْرِ الْمَسْجُورِ6
అల్లకల్లోలపు సముద్రం సాక్షిగా!
Syed Abul Aala Maudoodi
అత్-తూర్
إِنَّ عَذَابَ رَبِّكَ لَوَاقِعٌ7
నీ ప్రభువు శిక్ష తప్పకుండా సంభవించనున్నది.
Syed Abul Aala Maudoodi
దానిని ఎవ్వడూ అడ్డుకోజాలడు.
Syed Abul Aala Maudoodi
అత్-తూర్
يَوْمَ تَمُورُ السَّمَاءُ مَوْرًا9
ఆకాశం భయంకరంగా కనిపించే రోజున
Syed Abul Aala Maudoodi
అత్-తూర్
وَتَسِيرُ الْجِبَالُ سَيْرًا10
పర్వతాలు ఎగురుతూ తిరిగే రోజు
Syed Abul Aala Maudoodi