بِسْمِ اللَّهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

అర్-రహ్మాన్

الرَّحْمَـٰنُ1

పరమ కృపాశీలుడు (అయిన దేవుడు)

Syed Abul Aala Maudoodi

అర్-రహ్మాన్

عَلَّمَ الْقُرْآنَ2

ఈ ఖురాన్‌ బోధించాడు.

Syed Abul Aala Maudoodi

అర్-రహ్మాన్

خَلَقَ الْإِنسَانَ3

ఆయనే మానవుణ్ణి సృష్టించి,

Syed Abul Aala Maudoodi

అర్-రహ్మాన్

عَلَّمَهُ الْبَيَانَ4

అతనికి మాట్లాడటం నేర్పాడు.

Syed Abul Aala Maudoodi

అర్-రహ్మాన్

الشَّمْسُ وَالْقَمَرُ بِحُسْبَانٍ5

సూర్యుడూ, చంద్రుడూ ఒక నియమావళికి కట్టుబడి ఉన్నారు.

Syed Abul Aala Maudoodi

అర్-రహ్మాన్

وَالنَّجْمُ وَالشَّجَرُ يَسْجُدَانِ6

నక్షత్రాలూ, వృక్షాలూ అన్నీ సాష్టాంగపడుతూ ఉన్నాయి.

Syed Abul Aala Maudoodi

అర్-రహ్మాన్

وَالسَّمَاءَ رَفَعَهَا وَوَضَعَ الْمِيزَانَ7

ఆయన ఆకాశాన్ని పైకిలేపాడు, త్రాసును నెలకొలిపాడు.

Syed Abul Aala Maudoodi

అర్-రహ్మాన్

أَلَّا تَطْغَوْا فِي الْمِيزَانِ8

కనుక మీరు సమతూకాన్ని భంగపరచ కండి

Syed Abul Aala Maudoodi

అర్-రహ్మాన్

وَأَقِيمُوا الْوَزْنَ بِالْقِسْطِ وَلَا تُخْسِرُوا الْمِيزَانَ9

న్యాయంగా, కచ్చితంగా తూచండి, తూకంలో తక్కువ చేయకండి.

Syed Abul Aala Maudoodi

అర్-రహ్మాన్

وَالْأَرْضَ وَضَعَهَا لِلْأَنَامِ10

ఆయన భూమిని సకల సృష్టిరాసులకై సృజించాడు.

Syed Abul Aala Maudoodi