بِسْمِ اللَّهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ
అల్-వాకియా
إِذَا وَقَعَتِ الْوَاقِعَةُ1
జరుగవలసి ఉన్న ఆ సంఘటన సంభవించినప్పుడు
Syed Abul Aala Maudoodi
అల్-వాకియా
لَيْسَ لِوَقْعَتِهَا كَاذِبَةٌ2
దాని సంభవాన్ని ఇక ఎవరూ తిరస్కరించలేరు.
Syed Abul Aala Maudoodi
అది తారుమారు చేసివేసే ఆపద అవుతుంది.
Syed Abul Aala Maudoodi
అల్-వాకియా
إِذَا رُجَّتِ الْأَرْضُ رَجًّا4
భూమి మొత్తం అప్పుడు ఒక్కసారిగా తీవ్రంగా ఊపివేయబడుతుంది,
Syed Abul Aala Maudoodi
అల్-వాకియా
وَبُسَّتِ الْجِبَالُ بَسًّا5
మరియు పర్వతాలు చెదరిపోయి తుత్తునియలుగా మార్చ బడినప్పుడు
Syed Abul Aala Maudoodi
అల్-వాకియా
فَكَانَتْ هَبَاءً مُّنبَثًّا6
ధూళిరేణువుల మాదిరిగా మారినప్పుడు
Syed Abul Aala Maudoodi
అల్-వాకియా
وَكُنتُمْ أَزْوَاجًا ثَلَاثَةً7
మీరు అప్పుడు మూడు వర్గాలుగా విడిపోతారు:
Syed Abul Aala Maudoodi
అల్-వాకియా
فَأَصْحَابُ الْمَيْمَنَةِ مَا أَصْحَابُ الْمَيْمَنَةِ8
కుడిపక్షంవారు కుడిపక్షం వారి (అదృష్టాన్ని)ని గురించి ఏమనాలి.
Syed Abul Aala Maudoodi
అల్-వాకియా
وَأَصْحَابُ الْمَشْأَمَةِ مَا أَصْحَابُ الْمَشْأَمَةِ9
ఎడమ పక్షంవారు ఎడమ పక్షంవారి (దురదృష్టాన్ని)ని గురించి ఏమనాలి.
Syed Abul Aala Maudoodi
అల్-వాకియా
وَالسَّابِقُونَ السَّابِقُونَ10
ముందు వారైతే ముందున్నవారే.
Syed Abul Aala Maudoodi