بِسْمِ اللَّهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

سورة المعارج

سَأَلَ سَائِلٌ بِعَذَابٍ وَاقِعٍ1

అడిగేవాడు శిక్షను గురించి అడిగాడు.

Syed Abul Aala Maudoodi

سورة المعارج

لِّلْكَافِرِينَ لَيْسَ لَهُ دَافِعٌ2

అది (ఆ శిక్ష) తప్పకుండా సంభవిస్తుంది. అది అవిశ్వాసుల కొరకే. దానిని తప్పించేవారెవ్వరూ లేరు.

Syed Abul Aala Maudoodi

سورة المعارج

مِّنَ اللَّهِ ذِي الْمَعَارِجِ3

అది ఆరోహణ సోపానాలకు స్వామి అయిన అల్లాహ్ తరఫు నుండి సంభ విస్తుంది.

Syed Abul Aala Maudoodi

سورة المعارج

تَعْرُجُ الْمَلَائِكَةُ وَالرُّوحُ إِلَيْهِ فِي يَوْمٍ كَانَ مِقْدَارُهُ خَمْسِينَ أَلْفَ سَنَةٍ4

యాభైవేల సంవత్సరాల ప్రమాణం గల ఒక రోజున దైవదూతలు, ఆత్మ, ఆయన సాన్నిధ్యానికి అధిరోహిస్తారు.

Syed Abul Aala Maudoodi

سورة المعارج

فَاصْبِرْ صَبْرًا جَمِيلًا5

కనుక ఓ ప్రవక్తా! సహనం వహించు, హుందాతనంతో కూడిన సహనం.

Syed Abul Aala Maudoodi

سورة المعارج

إِنَّهُمْ يَرَوْنَهُ بَعِيدًا6

వారు అది దూరంగా ఉన్నదని అనుకుంటున్నారు.

Syed Abul Aala Maudoodi

سورة المعارج

وَنَرَاهُ قَرِيبًا7

కాని మాకు అది దగ్గరలో కనిపిస్తున్నది.

Syed Abul Aala Maudoodi

سورة المعارج

يَوْمَ تَكُونُ السَّمَاءُ كَالْمُهْلِ8

ఏ రోజున ఆకాశం కరిగిన వెండి మాదిరిగా అయిపోతుందో,

Syed Abul Aala Maudoodi

سورة المعارج

وَتَكُونُ الْجِبَالُ كَالْعِهْنِ9

కొండలు ఏకిన రంగు రంగుల ఉన్ని పింజలు మాదిరిగా అయిపోతాయో,

Syed Abul Aala Maudoodi

سورة المعارج

وَلَا يَسْأَلُ حَمِيمٌ حَمِيمًا10

ప్రాణస్నేహితులు ఒకరి కొకరు కనిపించినప్పటికీ, ఎవరూ ఎవరిని గురించీ పట్టించుకోవటం జరగదో.

Syed Abul Aala Maudoodi