بِسْمِ اللَّهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

అల్-ముద్దత్తిర్

يَا أَيُّهَا الْمُدَّثِّرُ1

వస్త్రం కప్పుకుని పడుకున్న మనిషీ!

Syed Abul Aala Maudoodi

అల్-ముద్దత్తిర్

قُمْ فَأَنذِرْ2

లే లేచి హెచ్చరించు.

Syed Abul Aala Maudoodi

అల్-ముద్దత్తిర్

وَرَبَّكَ فَكَبِّرْ3

నీ ప్రభువు ఘనతను చాటి చెప్పు.

Syed Abul Aala Maudoodi

అల్-ముద్దత్తిర్

وَثِيَابَكَ فَطَهِّرْ4

నీ దుస్తులను పరిశుభ్రంగా ఉంచుకో,

Syed Abul Aala Maudoodi

అల్-ముద్దత్తిర్

وَالرُّجْزَ فَاهْجُرْ5

మాలి న్యానికి దూరంగా ఉండు.

Syed Abul Aala Maudoodi

అల్-ముద్దత్తిర్

وَلَا تَمْنُن تَسْتَكْثِرُ6

ఎక్కువగా పొందాలనే కాంక్షతో ఉపకారం చేయకు.

Syed Abul Aala Maudoodi

అల్-ముద్దత్తిర్

وَلِرَبِّكَ فَاصْبِرْ7

నీ ప్రభువు కొరకు ఓర్పు వహించు.

Syed Abul Aala Maudoodi

అల్-ముద్దత్తిర్

فَإِذَا نُقِرَ فِي النَّاقُورِ8

సరే శంఖం పూరించబడే

Syed Abul Aala Maudoodi

అల్-ముద్దత్తిర్

فَذَٰلِكَ يَوْمَئِذٍ يَوْمٌ عَسِيرٌ9

రోజు చాలా కఠినమైన రోజు.

Syed Abul Aala Maudoodi

అల్-ముద్దత్తిర్

عَلَى الْكَافِرِينَ غَيْرُ يَسِيرٍ10

సత్య తిరస్కారులకు అది తేలికగా ఉండదు.

Syed Abul Aala Maudoodi