بِسْمِ اللَّهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ
అల్-ఖియామా
لَا أُقْسِمُ بِيَوْمِ الْقِيَامَةِ1
కాదు, నేను ప్రళయదినం సాక్షిగా చెబుతున్నాను
Syed Abul Aala Maudoodi
అల్-ఖియామా
وَلَا أُقْسِمُ بِالنَّفْسِ اللَّوَّامَةِ2
కాదు, నేను ప్రబోధించే అంతరాత్మ సాక్షిగా చెబుతున్నాను
Syed Abul Aala Maudoodi
అల్-ఖియామా
أَيَحْسَبُ الْإِنسَانُ أَلَّن نَّجْمَعَ عِظَامَهُ3
మేము మానవుని ఎముకలను జత చేయలేమని అతడు అనుకుంటున్నాడా?
Syed Abul Aala Maudoodi
అల్-ఖియామా
بَلَىٰ قَادِرِينَ عَلَىٰ أَن نُّسَوِّيَ بَنَانَهُ4
ఎందుకు జతచేయలేము? మేము అతని వ్రేళ్ల కొసలను సైతం సముచితమైన రీతిలో రూపొందించగల సమర్థులం.
Syed Abul Aala Maudoodi
అల్-ఖియామా
بَلْ يُرِيدُ الْإِنسَانُ لِيَفْجُرَ أَمَامَهُ5
కాని మానవుడు ఇక ముందు కూడ దుష్కార్యాలు చేయగోరు తున్నాడు.
Syed Abul Aala Maudoodi
అల్-ఖియామా
يَسْأَلُ أَيَّانَ يَوْمُ الْقِيَامَةِ6
‘‘ఆ ప్రళయ దినం అసలు ఎప్పుడు వస్తుంది?’’ అని ప్రశ్నిస్తున్నాడు.
Syed Abul Aala Maudoodi
అల్-ఖియామా
فَإِذَا بَرِقَ الْبَصَرُ7
ఆ తరువాత, కనుగుడ్లు తేలవేయటం జరిగినప్పుడు,
Syed Abul Aala Maudoodi
చంద్రుడు కాంతిహీనుడై పోయినప్పుడు,
Syed Abul Aala Maudoodi
అల్-ఖియామా
وَجُمِعَ الشَّمْسُ وَالْقَمَرُ9
సూర్యచంద్రులు ఒకటిగా కలిపివేయబడినప్పుడు,
Syed Abul Aala Maudoodi
అల్-ఖియామా
يَقُولُ الْإِنسَانُ يَوْمَئِذٍ أَيْنَ الْمَفَرُّ10
ఈ మానవుడే, ‘‘ఎక్కడకు పారిపోవాలి?’’ అని అంటాడు.
Syed Abul Aala Maudoodi