بِسْمِ اللَّهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

అల్-ముర్సలాత్

وَالْمُرْسَلَاتِ عُرْفًا1

ఒకదాని తరువాత ఒకటి వరుసగా పంపబడే వాటి (గాలులు) సాక్షిగా!

Syed Abul Aala Maudoodi

అల్-ముర్సలాత్

فَالْعَاصِفَاتِ عَصْفًا2

అవి తుఫాను వేగంతో వీస్తాయి

Syed Abul Aala Maudoodi

అల్-ముర్సలాత్

وَالنَّاشِرَاتِ نَشْرًا3

మరియు (మేఘాలను) లేపి వ్యాపింప జేస్తాయి,

Syed Abul Aala Maudoodi

అల్-ముర్సలాత్

فَالْفَارِقَاتِ فَرْقًا4

మరియు మంచి-చెడులను విశదపరచే (దైవదూతల) సాక్షిగా!

Syed Abul Aala Maudoodi

అల్-ముర్సలాత్

فَالْمُلْقِيَاتِ ذِكْرًا5

సందేశాలను ప్రవక్తల వద్దకు తెచ్చే (దైవదూత) సాక్షిగా!

Syed Abul Aala Maudoodi

అల్-ముర్సలాత్

عُذْرًا أَوْ نُذْرًا6

సాకుగా కాని లేదా హెచ్చరికగా కాని.

Syed Abul Aala Maudoodi

అల్-ముర్సలాత్

إِنَّمَا تُوعَدُونَ لَوَاقِعٌ7

ఏ విషయం గురించి మీకు వాగ్దానం చేయబడుతోందో, అది తప్పనిసరిగా జరగవలసి ఉన్నది.

Syed Abul Aala Maudoodi

అల్-ముర్సలాత్

فَإِذَا النُّجُومُ طُمِسَتْ8

ఎప్పుడైతే నక్షత్రాల కాంతి మందగిస్తుందో,

Syed Abul Aala Maudoodi

అల్-ముర్సలాత్

وَإِذَا السَّمَاءُ فُرِجَتْ9

ఆకాశం చీల్చివేయబడు తుందో,

Syed Abul Aala Maudoodi

అల్-ముర్సలాత్

وَإِذَا الْجِبَالُ نُسِفَتْ10

పర్వతాలు తుత్తునియలుగా చేయబడతాయో

Syed Abul Aala Maudoodi