بِسْمِ اللَّهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

అన్-నాజియాత్

وَالنَّازِعَاتِ غَرْقًا1

మునిగి లాగి తీసే,

Syed Abul Aala Maudoodi

అన్-నాజియాత్

وَالنَّاشِطَاتِ نَشْطًا2

నెమ్మదిగా బయటికి తీసుకుని వెళ్లేవారు (దైవదూతలు) సాక్షిగా,

Syed Abul Aala Maudoodi

అన్-నాజియాత్

وَالسَّابِحَاتِ سَبْحًا3

విశ్వంలో వేగంగా తేలియాడేవారు (దైవదూతలు) సాక్షిగా,

Syed Abul Aala Maudoodi

అన్-నాజియాత్

فَالسَّابِقَاتِ سَبْقًا4

(వారు ఆజ్ఞాపాలనలో) ఒకరినొకరు మించిపోతారు

Syed Abul Aala Maudoodi

అన్-నాజియాత్

فَالْمُدَبِّرَاتِ أَمْرًا5

(దైవాజ్ఞల ప్రకారం) సృష్టి వ్యవహారాలను నడుపుతారు.

Syed Abul Aala Maudoodi

అన్-నాజియాత్

يَوْمَ تَرْجُفُ الرَّاجِفَةُ6

భూకంపం కుదిపివేసే రోజున,

Syed Abul Aala Maudoodi

అన్-నాజియాత్

تَتْبَعُهَا الرَّادِفَةُ7

ఆ కుదుపు తరువాత మరొక కుదుపు

Syed Abul Aala Maudoodi

అన్-నాజియాత్

قُلُوبٌ يَوْمَئِذٍ وَاجِفَةٌ8

ఆ రోజున కొందరి హృదయాలు భయంతో వణుకుతూ ఉంటాయి,

Syed Abul Aala Maudoodi

అన్-నాజియాత్

أَبْصَارُهَا خَاشِعَةٌ9

వారి చూపులు క్రిందికి వాలి ఉంటాయి.

Syed Abul Aala Maudoodi

అన్-నాజియాత్

يَقُولُونَ أَإِنَّا لَمَرْدُودُونَ فِي الْحَافِرَةِ10

వీరు, ‘‘నిజంగానే మేము మరలించబడి మళ్ళీ తీసుకురాబడతామా?

Syed Abul Aala Maudoodi