بِسْمِ اللَّهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ
سورة الإنفطار
إِذَا السَّمَاءُ انفَطَرَتْ1
سورة الإنفطار
وَإِذَا الْكَوَاكِبُ انتَثَرَتْ2
నక్షత్రాలు చెదిరిపోయినప్పుడు,
Syed Abul Aala Maudoodi
سورة الإنفطار
وَإِذَا الْبِحَارُ فُجِّرَتْ3
సముద్రాలు చీల్చబడినప్పుడు,
Syed Abul Aala Maudoodi
سورة الإنفطار
وَإِذَا الْقُبُورُ بُعْثِرَتْ4
సమాధులు తెరువబడినప్పుడు -
Syed Abul Aala Maudoodi
سورة الإنفطار
عَلِمَتْ نَفْسٌ مَّا قَدَّمَتْ وَأَخَّرَتْ5
అప్పుడు ప్రతి మనిషికీ తాను ముందూ వెనుకా చేసుకున్నదంతా ఏమిటో తెలిసిపోతుంది.
Syed Abul Aala Maudoodi
سورة الإنفطار
يَا أَيُّهَا الْإِنسَانُ مَا غَرَّكَ بِرَبِّكَ الْكَرِيمِ6
ఓ మానవుడా! పరమదాత అయిన నీ ప్రభువును గురించి ఏ విషయం నిన్ను మోసంలో పడ వేసింది?
Syed Abul Aala Maudoodi
سورة الإنفطار
الَّذِي خَلَقَكَ فَسَوَّاكَ فَعَدَلَكَ7
ఆయనే నిన్ను సృష్టించాడు, ఎలాంటి లోపం లేకుండా నిన్ను తీర్చిదిద్దాడు, నిన్ను తగిన రీతిలో పొందికగా రూపొం దించాడు,
Syed Abul Aala Maudoodi
سورة الإنفطار
فِي أَيِّ صُورَةٍ مَّا شَاءَ رَكَّبَكَ8
తాను తలచిన ఆకారంలో నిన్ను క్రమబద్ధంగా మలిచాడు.
Syed Abul Aala Maudoodi
سورة الإنفطار
كَلَّا بَلْ تُكَذِّبُونَ بِالدِّينِ9
ఎంత మాత్రం కాదు, (అసలు విషయమేమిటంటే) మీరు శిక్షా ప్రతిఫలాలు లేవని తిరస్కరిస్తున్నారు.
Syed Abul Aala Maudoodi
سورة الإنفطار
وَإِنَّ عَلَيْكُمْ لَحَافِظِينَ10
కాని మీపై కాపలాదారులు నియమించబడి ఉన్నారు,
Syed Abul Aala Maudoodi