بِسْمِ اللَّهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

سورة الانشقاق

إِذَا السَّمَاءُ انشَقَّتْ1

ఆకాశం బ్రద్దలైపోయినప్పుడు,

Syed Abul Aala Maudoodi

سورة الانشقاق

وَأَذِنَتْ لِرَبِّهَا وَحُقَّتْ2

అది తన ప్రభువు ఆజ్ఞను శిరసా వహించినప్పుడు, అదే (తన ప్రభువు ఆజ్ఞను శిరసావహించటమే) దాని విధ్యుక్త ధర్మం

Syed Abul Aala Maudoodi

سورة الانشقاق

وَإِذَا الْأَرْضُ مُدَّتْ3

భూమి విస్తరింపజేయబడినప్పుడు

Syed Abul Aala Maudoodi

سورة الانشقاق

وَأَلْقَتْ مَا فِيهَا وَتَخَلَّتْ4

అది తన లోపల ఉన్నదంతా బయటికి విసరివేసి ఖాళీ అయినప్పుడు,

Syed Abul Aala Maudoodi

سورة الانشقاق

وَأَذِنَتْ لِرَبِّهَا وَحُقَّتْ5

అది తన ప్రభువు ఆజ్ఞను శిరసా వహించినప్పుడు, అదే (తన ప్రభువు ఆజ్ఞను శిరసావహించటమే) దాని విధ్యుక్త ధర్మం.

Syed Abul Aala Maudoodi

سورة الانشقاق

يَا أَيُّهَا الْإِنسَانُ إِنَّكَ كَادِحٌ إِلَىٰ رَبِّكَ كَدْحًا فَمُلَاقِيهِ6

ఓ మానవుడా! నీవు భారంగా, బలవంతంగా నీ ప్రభువు వైపునకు వెళుతున్నావు, ఆయనను కలుసుకోబోతున్నావు.

Syed Abul Aala Maudoodi

سورة الانشقاق

فَأَمَّا مَنْ أُوتِيَ كِتَابَهُ بِيَمِينِهِ7

ఆ తరువాత, కర్మల పత్రం కుడిచేతికి ఇవ్వబడిన వ్యక్తినుండి

Syed Abul Aala Maudoodi

سورة الانشقاق

فَسَوْفَ يُحَاسَبُ حِسَابًا يَسِيرًا8

తేలికపాటి లెక్క తీసుకోబడుతుంది.

Syed Abul Aala Maudoodi

سورة الانشقاق

وَيَنقَلِبُ إِلَىٰ أَهْلِهِ مَسْرُورًا9

అప్పుడు అతను తెగ సంతోషపడుతూ తన వారి వైపునకు మరలిపోతాడు.

Syed Abul Aala Maudoodi

سورة الانشقاق

وَأَمَّا مَنْ أُوتِيَ كِتَابَهُ وَرَاءَ ظَهْرِهِ10

ఇక కర్మల పత్రం వీపు వెనుకనుండి ఇవ్వబడే

Syed Abul Aala Maudoodi