بِسْمِ اللَّهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

అల్-బురూజ్

وَالسَّمَاءِ ذَاتِ الْبُرُوجِ1

దృఢమైన బురుజులు గల ఆకాశం సాక్షిగా!

Syed Abul Aala Maudoodi

అల్-బురూజ్

وَالْيَوْمِ الْمَوْعُودِ2

వాగ్దానం చేయబడిన (ప్రళయం) దినం సాక్షిగా!

Syed Abul Aala Maudoodi

అల్-బురూజ్

وَشَاهِدٍ وَمَشْهُودٍ3

చూసేవాడు సాక్షిగా! చూడబడేది సాక్షిగా!

Syed Abul Aala Maudoodi

అల్-బురూజ్

قُتِلَ أَصْحَابُ الْأُخْدُودِ4

కందకం వాళ్ళు సర్వనాశనమయ్యారు.

Syed Abul Aala Maudoodi

అల్-బురూజ్

النَّارِ ذَاتِ الْوَقُودِ5

అది ఇంధనంతో తీవ్రంగా మండే అగ్ని గల కందకం.

Syed Abul Aala Maudoodi

అల్-బురూజ్

إِذْ هُمْ عَلَيْهَا قُعُودٌ6

అప్పుడు వారు ఆ కందకం చుట్టూ కూర్చుండి

Syed Abul Aala Maudoodi

అల్-బురూజ్

وَهُمْ عَلَىٰ مَا يَفْعَلُونَ بِالْمُؤْمِنِينَ شُهُودٌ7

విశ్వాసుల పట్ల తాము చేసిన నిర్వాకాన్ని చూస్తూ ఉండేవారు.

Syed Abul Aala Maudoodi

అల్-బురూజ్

وَمَا نَقَمُوا مِنْهُمْ إِلَّا أَن يُؤْمِنُوا بِاللَّهِ الْعَزِيزِ الْحَمِيدِ8

ఆ విశ్వాసుల పట్ల వారి శత్రుత్వానికి కారణం ఇది తప్ప మరేమీ కాదు - మహాశక్తిమంతుడు, సకల స్తోత్రాలకు తగినవాడు, భూమ్యాకాశాల సామ్రాజ్యానికి యజమాని అయిన అల్లాహ్ ను వారు విశ్వసించారు.

Syed Abul Aala Maudoodi

అల్-బురూజ్

الَّذِي لَهُ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ وَاللَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ شَهِيدٌ9

ఆ దేవుడు సమస్త విషయాలను గమనిస్తు న్నాడు.

Syed Abul Aala Maudoodi

అల్-బురూజ్

إِنَّ الَّذِينَ فَتَنُوا الْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ ثُمَّ لَمْ يَتُوبُوا فَلَهُمْ عَذَابُ جَهَنَّمَ وَلَهُمْ عَذَابُ الْحَرِيقِ10

ఎవరైతే విశ్వాసులైన పురుషులను, స్త్రీలను హింసించారో, ఆ తరువాత దానికి పశ్చాత్తాపపడరో, నిశ్చయంగా వారు నరక యాతనకు గురిఅవుతారు. ఆపై వారికి కాల్చివేసే శిక్ష పడుతుంది.

Syed Abul Aala Maudoodi