بِسْمِ اللَّهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

అల్-అఅ్‌లా

سَبِّحِ اسْمَ رَبِّكَ الْأَعْلَى1

(ఓ ప్రవక్తా!) మహోన్నతుడైన నీ ప్రభువు నామాన్ని కొనియాడు

Syed Abul Aala Maudoodi

అల్-అఅ్‌లా

الَّذِي خَلَقَ فَسَوَّىٰ2

ఆయన (విశ్వాన్ని) సృష్టించాడు, సమమైన తూకాన్ని నెలకొల్పాడు,

Syed Abul Aala Maudoodi

అల్-అఅ్‌లా

وَالَّذِي قَدَّرَ فَهَدَىٰ3

జాతకం నిర్ణయించాడు, ఆపై, మార్గం చూపించాడు,

Syed Abul Aala Maudoodi

అల్-అఅ్‌లా

وَالَّذِي أَخْرَجَ الْمَرْعَىٰ4

వృక్షజాతులను పుట్టించాడు,

Syed Abul Aala Maudoodi

అల్-అఅ్‌లా

فَجَعَلَهُ غُثَاءً أَحْوَىٰ5

తిరిగి వాటిని నల్లని చెత్తాచెదారంగా మార్చాడు.

Syed Abul Aala Maudoodi

అల్-అఅ్‌లా

سَنُقْرِئُكَ فَلَا تَنسَىٰ6

మేము నిన్ను చదివిస్తాము, ఆ తరువాత నీవు మరచిపోవు

Syed Abul Aala Maudoodi

అల్-అఅ్‌లా

إِلَّا مَا شَاءَ اللَّهُ ۚ إِنَّهُ يَعْلَمُ الْجَهْرَ وَمَا يَخْفَىٰ7

అల్లాహ్ కోరినదాన్ని తప్ప. ఆయనకు బహిరంగమయినవీ తెలుసు, గోప్యమయినవీ తెలుసు.

Syed Abul Aala Maudoodi

అల్-అఅ్‌లా

وَنُيَسِّرُكَ لِلْيُسْرَىٰ8

మేము నీకు సులభమైన మార్గంలో ఉండే సౌకర్యాన్ని కలుగజేస్తు న్నాము,

Syed Abul Aala Maudoodi

అల్-అఅ్‌లా

فَذَكِّرْ إِن نَّفَعَتِ الذِّكْرَىٰ9

కనుక నీవు హితబోధ చేస్తూ ఉండు, హితబోధ గనక లాభదాయక మయితే.

Syed Abul Aala Maudoodi

అల్-అఅ్‌లా

سَيَذَّكَّرُ مَن يَخْشَىٰ10

దేవునికి) భయపడేవాడు హితబోధను స్వీకరిస్తాడు

Syed Abul Aala Maudoodi