بِسْمِ اللَّهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ
సరి, బేసి (సంఖ్య)లు సాక్షిగా!
Syed Abul Aala Maudoodi
అల్-ఫజర్
وَاللَّيْلِ إِذَا يَسْرِ4
నిష్క్రమిస్తున్నప్పటి రాత్రి సాక్షిగా!
Syed Abul Aala Maudoodi
అల్-ఫజర్
هَلْ فِي ذَٰلِكَ قَسَمٌ لِّذِي حِجْرٍ5
వీటిలో విజ్ఞత కలవాని కొరకు ఏ ప్రమాణమూ లేదా?
Syed Abul Aala Maudoodi
అల్-ఫజర్
أَلَمْ تَرَ كَيْفَ فَعَلَ رَبُّكَ بِعَادٍ6
ఎత్తైన స్తంభాల వారైన ఆదె ఇరమ్ జాతి పట్ల మీ ప్రభువు ఎలా ప్రవర్తించాడో మీరు చూడలేదా?
Syed Abul Aala Maudoodi
ఎత్తైన స్తంభాల (భవనాలు గల) ఇరమ ప్రజల పట్ల?
Syed Abul Aala Maudoodi
అల్-ఫజర్
الَّتِي لَمْ يُخْلَقْ مِثْلُهَا فِي الْبِلَادِ8
దానిని పోలిన మరొక జాతి ఏదీ యావత్తు ప్రపంచ దేశాల్లోనే సృష్టించబడలేదు.
Syed Abul Aala Maudoodi
అల్-ఫజర్
وَثَمُودَ الَّذِينَ جَابُوا الصَّخْرَ بِالْوَادِ9
ఇంకా లోయలో కొండరాళ్లను తొలిచిన సమూద్ జాతిపట్ల,
Syed Abul Aala Maudoodi
అల్-ఫజర్
وَفِرْعَوْنَ ذِي الْأَوْتَادِ10
మేకుల వారైన ఫిరౌన్ జాతిపట్ల (మీ ప్రభువు ఎలా ప్రవర్తించాడో మీరు చూడలేదా).
Syed Abul Aala Maudoodi