بِسْمِ اللَّهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

అల్-బలద్

لَا أُقْسِمُ بِهَـٰذَا الْبَلَدِ1

కాదు, నేను ఈ నగరం (మక్కా)పై ప్రమాణం చేసి చెబుతున్నాను

Syed Abul Aala Maudoodi

అల్-బలద్

وَأَنتَ حِلٌّ بِهَـٰذَا الْبَلَدِ2

(ఓ ప్రవక్తా) అసలు విషయం ఏమిటంటే, ఈ నగరంలో నిన్ను హలాల్‌ చేసుకున్నారు.

Syed Abul Aala Maudoodi

అల్-బలద్

وَوَالِدٍ وَمَا وَلَدَ3

తండ్రి (అంటే ఆదమ్‌ అస్సలామ్‌) సాక్షిగా, ఆయనకు పుట్టిన సంతానం సాక్షిగా!

Syed Abul Aala Maudoodi

అల్-బలద్

لَقَدْ خَلَقْنَا الْإِنسَانَ فِي كَبَدٍ4

మేము మానవుణ్ణి శ్రమకోసం పుట్టించాము.

Syed Abul Aala Maudoodi

అల్-బలద్

أَيَحْسَبُ أَن لَّن يَقْدِرَ عَلَيْهِ أَحَدٌ5

అతడు తన నెవ్వరూ అదుపు చేయలేరని అనుకుంటున్నాడా?

Syed Abul Aala Maudoodi

అల్-బలద్

يَقُولُ أَهْلَكْتُ مَالًا لُّبَدًا6

నేను అపార ధనరాసుల్ని ఖర్చుపెట్టాను అని అంటాడతను.

Syed Abul Aala Maudoodi

అల్-బలద్

أَيَحْسَبُ أَن لَّمْ يَرَهُ أَحَدٌ7

తనను ఎవరూ గమనించలేదని అతడు భావిస్తున్నాడా?

Syed Abul Aala Maudoodi

అల్-బలద్

أَلَمْ نَجْعَل لَّهُ عَيْنَيْنِ8

మేము అతనికి రెండు కళ్ళూ,

Syed Abul Aala Maudoodi

అల్-బలద్

وَلِسَانًا وَشَفَتَيْنِ9

ఒక నాలుకా, రెండు పెదవులూ ప్రసాదించలేదా?

Syed Abul Aala Maudoodi

అల్-బలద్

وَهَدَيْنَاهُ النَّجْدَيْنِ10

ఇంకా స్పష్టమైన రెండు (మంచీ చెడుల) మార్గాలను అతనికి చూపాము.

Syed Abul Aala Maudoodi