بِسْمِ اللَّهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ
సూర్యుడు సాక్షిగా, అతని ఎండ సాక్షిగా,
Syed Abul Aala Maudoodi
అశ్-షంస్
وَالْقَمَرِ إِذَا تَلَاهَا2
సూర్యుని తరువాత వచ్చేటప్పటి చంద్రుడు సాక్షిగా,
Syed Abul Aala Maudoodi
అశ్-షంస్
وَالنَّهَارِ إِذَا جَلَّاهَا3
(సూర్యుణ్ణి) దేదీప్యమానం చేసేటప్పటి పగలు సాక్షిగా,
Syed Abul Aala Maudoodi
అశ్-షంస్
وَاللَّيْلِ إِذَا يَغْشَاهَا4
సూర్యుణ్ణి) మరుగుపరచేటప్పటి రాత్రి సాక్షిగా
Syed Abul Aala Maudoodi
అశ్-షంస్
وَالسَّمَاءِ وَمَا بَنَاهَا5
ఆకాశం సాక్షిగా, దాన్ని నెలకొల్పినవాడు సాక్షిగా,
Syed Abul Aala Maudoodi
అశ్-షంస్
وَالْأَرْضِ وَمَا طَحَاهَا6
నేలసాక్షిగా, దాన్ని పరచినవాడు సాక్షిగా,
Syed Abul Aala Maudoodi
అశ్-షంస్
وَنَفْسٍ وَمَا سَوَّاهَا7
మానవాత్మ సాక్షిగా, ఆ ఆత్మను తీర్చిదిద్ది
Syed Abul Aala Maudoodi
అశ్-షంస్
فَأَلْهَمَهَا فُجُورَهَا وَتَقْوَاهَا8
ఆపై దానికి సంబంధించిన మంచీ చెడులను దానికి తెలియజేసినవాడు సాక్షిగా,
Syed Abul Aala Maudoodi
అశ్-షంస్
قَدْ أَفْلَحَ مَن زَكَّاهَا9
నిశ్చయంగా తన ఆత్మను పరిశుద్ధపరచుకున్న వ్యక్తి సఫలుడయ్యాడు,
Syed Abul Aala Maudoodi
అశ్-షంస్
وَقَدْ خَابَ مَن دَسَّاهَا10
దానిని అణచివేసినవాడు విఫలు డయ్యాడు.
Syed Abul Aala Maudoodi