بِسْمِ اللَّهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

అల్-లైల్

وَاللَّيْلِ إِذَا يَغْشَىٰ1

ఆవరించినప్పటి రాత్రి సాక్షిగా!

Syed Abul Aala Maudoodi

అల్-లైల్

وَالنَّهَارِ إِذَا تَجَلَّىٰ2

ప్రకాశించునప్పటి పగలు సాక్షిగా!

Syed Abul Aala Maudoodi

అల్-లైల్

وَمَا خَلَقَ الذَّكَرَ وَالْأُنثَىٰ3

మగ, ఆడ జాతుల్ని సృష్టించినవాడు సాక్షిగా!

Syed Abul Aala Maudoodi

అల్-లైల్

إِنَّ سَعْيَكُمْ لَشَتَّىٰ4

వాస్తవంగా మీరు చేసే ప్రయత్నాలు విభిన్న రకాలుగా ఉంటాయి.

Syed Abul Aala Maudoodi

అల్-లైల్

فَأَمَّا مَنْ أَعْطَىٰ وَاتَّقَىٰ5

కనుక ఎవరు (దైవమార్గంలో) ధనాన్ని వినియోగించాడో (దైవ అవిధేయతకు) భయపడ్డాడో,

Syed Abul Aala Maudoodi

అల్-లైల్

وَصَدَّقَ بِالْحُسْنَىٰ6

మంచిని సత్య మని అంగీకరించాడో,

Syed Abul Aala Maudoodi

అల్-లైల్

فَسَنُيَسِّرُهُ لِلْيُسْرَىٰ7

అతనికి మేము సన్మార్గంలో నడిచేందుకు సౌకర్యాన్ని కలుగజేస్తాము.

Syed Abul Aala Maudoodi

అల్-లైల్

وَأَمَّا مَن بَخِلَ وَاسْتَغْنَىٰ8

ఎవరు పిసినారితనం వహించాడో, (దేవునిపట్ల) నిర్లక్ష్యవైఖరి అవలంబించాడో,

Syed Abul Aala Maudoodi

అల్-లైల్

وَكَذَّبَ بِالْحُسْنَىٰ9

పైగా మంచిని తృణీకరించాడో,

Syed Abul Aala Maudoodi

అల్-లైల్

فَسَنُيَسِّرُهُ لِلْعُسْرَىٰ10

అతనికి మేము కఠిన మార్గంలో నడిచేందుకు సౌకర్యాన్ని కలుగజేస్తాము.

Syed Abul Aala Maudoodi