بِسْمِ اللَّهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ
అత్-తీన్
بِّسْمِ اللَّهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ وَالتِّينِ وَالزَّيْتُونِ1
అత్తి, ఆలివ్‌లు సాక్షిగా!
Syed Abul Aala Maudoodi
అత్-తీన్
وَهَـٰذَا الْبَلَدِ الْأَمِينِ3
ఈ శాంతి నగరం (మక్కా) సాక్షిగా,
Syed Abul Aala Maudoodi
అత్-తీన్
لَقَدْ خَلَقْنَا الْإِنسَانَ فِي أَحْسَنِ تَقْوِيمٍ4
మేము మానవుణ్ణి అద్భుతమైన ఆకృతిలో సృజించాము.
Syed Abul Aala Maudoodi
అత్-తీన్
ثُمَّ رَدَدْنَاهُ أَسْفَلَ سَافِلِينَ5
తరువాత మేము అతన్ని వెనక్కి త్రిప్పి నీచాతి నీచుడుగా మార్చివేశాము,
Syed Abul Aala Maudoodi
అత్-తీన్
إِلَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ فَلَهُمْ أَجْرٌ غَيْرُ مَمْنُونٍ6
విశ్వసించి, సత్కార్యాలు చేసేవారు తప్ప. అలాంటి వారికి అనంత ప్రతిఫలం లభిస్తుంది.
Syed Abul Aala Maudoodi
అత్-తీన్
فَمَا يُكَذِّبُكَ بَعْدُ بِالدِّينِ7
కాబట్టి (ప్రవక్తా) దీని తరువాత శిక్షా బహుమానాల విషయంలో నిన్ను ఎవరు తిరస్క రించగలరు?
Syed Abul Aala Maudoodi
అత్-తీన్
أَلَيْسَ اللَّهُ بِأَحْكَمِ الْحَاكِمِينَ8
అధికారులందరికన్నా అల్లాహ్ గొప్ప అధికారి కాదా?
Syed Abul Aala Maudoodi