بِسْمِ اللَّهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

అల్-ఖదర్

بِّسْمِ اللَّهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ إِنَّا أَنزَلْنَاهُ فِي لَيْلَةِ الْقَدْرِ1

మేము దీని (ఖురాన్‌)ని ఘనమైన రాత్రియందు అవతరింపజేశాము.

Syed Abul Aala Maudoodi

అల్-ఖదర్

وَمَا أَدْرَاكَ مَا لَيْلَةُ الْقَدْرِ2

ఆ ఘనమైన రాత్రి ఏమిటో మీకు తెలుసా?

Syed Abul Aala Maudoodi

అల్-ఖదర్

لَيْلَةُ الْقَدْرِ خَيْرٌ مِّنْ أَلْفِ شَهْرٍ3

ఆ ఘనమైన రాత్రి వెయ్యి నెలల కంటే కూడా ఎంతో శ్రేష్ఠమైనది.

Syed Abul Aala Maudoodi

అల్-ఖదర్

تَنَزَّلُ الْمَلَائِكَةُ وَالرُّوحُ فِيهَا بِإِذْنِ رَبِّهِم مِّن كُلِّ أَمْرٍ4

ఆ రాత్రి ఆత్మ, దైవదూతలు తమ ప్రభువు అనుమతితో ప్రతి ఆజ్ఞను తీసుకుని అవతరిస్తారు.

Syed Abul Aala Maudoodi

అల్-ఖదర్

سَلَامٌ هِيَ حَتَّىٰ مَطْلَعِ الْفَجْرِ5

ఆ రాత్రి అంతా తెల్లవారే వరకు పూర్తిగా శాంతి శ్రేయాలే అవతరిస్తూ ఉంటాయి.

Syed Abul Aala Maudoodi