A+
A-
Alif Lam Meem
سَيَقُولُ
تِلْكَ ٱلْرُّسُلُ
لَنْ تَنَالُوْ الْبِرَّ
وَٱلْمُحْصَنَاتُ
لَا يُحِبُّ ٱللهُ
وَإِذَا سَمِعُوا
وَلَوْ أَنَّنَا
قَالَ ٱلْمَلَأُ
وَٱعْلَمُواْ
يَعْتَذِرُونَ
وَمَا مِنْ دَآبَّةٍ
وَمَا أُبَرِّئُ
رُبَمَا
سُبْحَانَ ٱلَّذِى
قَالَ أَلَمْ
ٱقْتَرَبَ لِلْنَّاسِ
قَدْ أَفْلَحَ
وَقَالَ ٱلَّذِينَ
أَمَّنْ خَلَقَ
أُتْلُ مَاأُوْحِیَ
وَمَنْ يَّقْنُتْ
وَمَآ لي
فَمَنْ أَظْلَمُ
إِلَيْهِ يُرَدُّ
حم
قَالَ فَمَا خَطْبُكُم
قَدْ سَمِعَ ٱللهُ
تَبَارَكَ ٱلَّذِى
Am
Verse [17 - 1]
Verse [17 - 2]
Verse [17 - 3]
Verse [17 - 4]
Verse [17 - 5]
Verse [17 - 6]
Verse [17 - 7]
Verse [17 - 8]
Verse [17 - 9]
Verse [17 - 10]
Verse [17 - 11]
Verse [17 - 12]
Verse [17 - 13]
Verse [17 - 14]
Verse [17 - 15]
Verse [17 - 16]
Verse [17 - 17]
Verse [17 - 18]
Verse [17 - 19]
Verse [17 - 20]
Verse [17 - 21]
Verse [17 - 22]
Verse [17 - 23]
Verse [17 - 24]
Verse [17 - 25]
Verse [17 - 26]
Verse [17 - 27]
Verse [17 - 28]
Verse [17 - 29]
Verse [17 - 30]
Verse [17 - 31]
Verse [17 - 32]
Verse [17 - 33]
Verse [17 - 34]
Verse [17 - 35]
Verse [17 - 36]
Verse [17 - 37]
Verse [17 - 38]
Verse [17 - 39]
Verse [17 - 40]
Verse [17 - 41]
Verse [17 - 42]
Verse [17 - 43]
Verse [17 - 44]
Verse [17 - 45]
Verse [17 - 46]
Verse [17 - 47]
Verse [17 - 48]
Verse [17 - 49]
Verse [17 - 50]
Verse [17 - 51]
Verse [17 - 52]
Verse [17 - 53]
Verse [17 - 54]
Verse [17 - 55]
Verse [17 - 56]
Verse [17 - 57]
Verse [17 - 58]
Verse [17 - 59]
Verse [17 - 60]
Verse [17 - 61]
Verse [17 - 62]
Verse [17 - 63]
Verse [17 - 64]
Verse [17 - 65]
Verse [17 - 66]
Verse [17 - 67]
Verse [17 - 68]
Verse [17 - 69]
Verse [17 - 70]
Verse [17 - 71]
Verse [17 - 72]
Verse [17 - 73]
Verse [17 - 74]
Verse [17 - 75]
Verse [17 - 76]
Verse [17 - 77]
Verse [17 - 78]
Verse [17 - 79]
Verse [17 - 80]
Verse [17 - 81]
Verse [17 - 82]
Verse [17 - 83]
Verse [17 - 84]
Verse [17 - 85]
Verse [17 - 86]
Verse [17 - 87]
Verse [17 - 88]
Verse [17 - 89]
Verse [17 - 90]
Verse [17 - 91]
Verse [17 - 92]
Verse [17 - 93]
Verse [17 - 94]
Verse [17 - 95]
Verse [17 - 96]
Verse [17 - 97]
Verse [17 - 98]
Verse [17 - 99]
Verse [17 - 100]
Verse [17 - 101]
Verse [17 - 102]
Verse [17 - 103]
Verse [17 - 104]
Verse [17 - 105]
Verse [17 - 106]
Verse [17 - 107]
Verse [17 - 108]
Verse [17 - 109]
Verse [17 - 110]
Verse [17 - 111]
Verse [18 - 1]
Verse [18 - 2]
Verse [18 - 3]
Verse [18 - 4]
Verse [18 - 5]
Verse [18 - 6]
Verse [18 - 7]
Verse [18 - 8]
Verse [18 - 9]
Verse [18 - 10]
Verse [18 - 11]
Verse [18 - 12]
Verse [18 - 13]
Verse [18 - 14]
Verse [18 - 15]
Verse [18 - 16]
Verse [18 - 17]
Verse [18 - 18]
Verse [18 - 19]
Verse [18 - 20]
Verse [18 - 21]
Verse [18 - 22]
Verse [18 - 23]
Verse [18 - 24]
Verse [18 - 25]
Verse [18 - 26]
Verse [18 - 27]
Verse [18 - 28]
Verse [18 - 29]
Verse [18 - 30]
Verse [18 - 31]
Verse [18 - 32]
Verse [18 - 33]
Verse [18 - 34]
Verse [18 - 35]
Verse [18 - 36]
Verse [18 - 37]
Verse [18 - 38]
Verse [18 - 39]
Verse [18 - 40]
Verse [18 - 41]
Verse [18 - 42]
Verse [18 - 43]
Verse [18 - 44]
Verse [18 - 45]
Verse [18 - 46]
Verse [18 - 47]
Verse [18 - 48]
Verse [18 - 49]
Verse [18 - 50]
Verse [18 - 51]
Verse [18 - 52]
Verse [18 - 53]
Verse [18 - 54]
Verse [18 - 55]
Verse [18 - 56]
Verse [18 - 57]
Verse [18 - 58]
Verse [18 - 59]
Verse [18 - 60]
Verse [18 - 61]
Verse [18 - 62]
Verse [18 - 63]
Verse [18 - 64]
Verse [18 - 65]
Verse [18 - 66]
Verse [18 - 67]
Verse [18 - 68]
Verse [18 - 69]
Verse [18 - 70]
Verse [18 - 71]
Verse [18 - 72]
Verse [18 - 73]
Verse [18 - 74]
بِسْمِ اللَّهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ
سورة الإسراء
Tafseer
سُبْحَانَ الَّذِي أَسْرَىٰ بِعَبْدِهِ لَيْلًا مِّنَ الْمَسْجِدِ الْحَرَامِ إِلَى الْمَسْجِدِ الْأَقْصَى الَّذِي بَارَكْنَا حَوْلَهُ لِنُرِيَهُ مِنْ آيَاتِنَا ۚ إِنَّهُ هُوَ السَّمِيعُ الْبَصِيرُ1
కొన్ని నిదర్శనాలను చూపటానికి తన దాసుణ్ణి ఒక రాత్రి మస్జిదె హరామ్ నుండి, దూరంగా ఉన్న మసీదు వద్దకు తీసుకుపోయిన ఆయన పరిశుద్ధుడు. ఆ మసీదు పరిసరాలను ఆయన శుభవంతం చేశాడు. నిజానికి ఆయనే అన్నీ వినేవాడూ, అన్నీ చూసేవాడూను.
Syed Abul Aala Maudoodi
سورة الإسراء
Tafseer
وَآتَيْنَا مُوسَى الْكِتَابَ وَجَعَلْنَاهُ هُدًى لِّبَنِي إِسْرَائِيلَ أَلَّا تَتَّخِذُوا مِن دُونِي وَكِيلًا2
మేము ఇంతకుపూర్వం మూసాకు గ్రంథాన్ని ఇచ్చాము. దానిని ఇస్రాయీల్ సంతతికి మార్గదర్శక సాధనంగా చేశాము, మీరు నన్ను తప్ప మరెవరినీ సంరక్షకుడుగా చేసుకోవద్దు అనే ఆజ్ఞతో.
Syed Abul Aala Maudoodi
سورة الإسراء
Tafseer
ذُرِّيَّةَ مَنْ حَمَلْنَا مَعَ نُوحٍ ۚ إِنَّهُ كَانَ عَبْدًا شَكُورًا3
మేము నూహ్ ప్రవక్తతో పాటు ఓడలోకి ఎక్కించిన వారి సంతానమే మీరు. నూహ్ ప్రవక్త ఒక కృతజ్ఞుడైన దాసుడు.
Syed Abul Aala Maudoodi
سورة الإسراء
Tafseer
وَقَضَيْنَا إِلَىٰ بَنِي إِسْرَائِيلَ فِي الْكِتَابِ لَتُفْسِدُنَّ فِي الْأَرْضِ مَرَّتَيْنِ وَلَتَعْلُنَّ عُلُوًّا كَبِيرًا4
మేము మా గ్రంథంలో ఇస్రాయీల్ సంతతిని ‘‘మీరు భువిలో రెండుసార్లు గొప్ప సంక్షోభాన్ని సృష్టిస్తారు. దురహంకారాన్ని ప్రదర్శిస్తారు’’ అనే విషయాన్ని గురించికూడా హెచ్చరించాము.
Syed Abul Aala Maudoodi
سورة الإسراء
Tafseer
فَإِذَا جَاءَ وَعْدُ أُولَاهُمَا بَعَثْنَا عَلَيْكُمْ عِبَادًا لَّنَا أُولِي بَأْسٍ شَدِيدٍ فَجَاسُوا خِلَالَ الدِّيَارِ ۚ وَكَانَ وَعْدًا مَّفْعُولًا5
చివరకు వారిలో మొదటిసారి దురహంకారం వ్యక్తమైనప్పుడు, ఇస్రాయీలు సంతతి ప్రజలారా! మిమ్మల్ని ఎదుర్కోవటానికి మేము మహాబలాఢ్యులైన మా దాసులను లేపాము. వారు మీ దేశంలో చొరబడి అన్ని వైపులా వ్యాపించారు. ఇదొక వాగ్దానం. అది తప్పనిసరిగా నెరవేర్చబడవలసి ఉండిరది.
Syed Abul Aala Maudoodi
سورة الإسراء
Tafseer
ثُمَّ رَدَدْنَا لَكُمُ الْكَرَّةَ عَلَيْهِمْ وَأَمْدَدْنَاكُم بِأَمْوَالٍ وَبَنِينَ وَجَعَلْنَاكُمْ أَكْثَرَ نَفِيرًا6
దాని తరువాత మేము మీకు వారిపై ప్రాబల్యం వహించే అవకాశాన్ని కలిగించాము. సంపదతోనూ సంతానంతోనూ మీకు సహాయపడ్డాము. మీ సంఖ్యాబలాన్ని ఇదివరకటికంటె పెంచాము.
Syed Abul Aala Maudoodi
سورة الإسراء
Tafseer
إِنْ أَحْسَنتُمْ أَحْسَنتُمْ لِأَنفُسِكُمْ ۖ وَإِنْ أَسَأْتُمْ فَلَهَا ۚ فَإِذَا جَاءَ وَعْدُ الْآخِرَةِ لِيَسُوءُوا وُجُوهَكُمْ وَلِيَدْخُلُوا الْمَسْجِدَ كَمَا دَخَلُوهُ أَوَّلَ مَرَّةٍ وَلِيُتَبِّرُوا مَا عَلَوْا تَتْبِيرًا7
చూడండి, మీరు మంచిని చేస్తే అది మీకే మీరు మంచిని చేసుకున్నట్లు. చెడును చేస్తే అది మీకు మీరే చెడును చేసు కున్నట్లు. రెండో వాగ్దానం నెరవేర్చవలసిన సమయం ఆసన్నమైనప్పుడు మేము ఇతర శత్రువులను మీపైకి పంపాము, వారు మీ ముఖాలను వికృతం చెయ్యటానికి, మసీదు (బైతుల్ మఖ్దిస్)లోకి పూర్వం శత్రువులు చొరబడిన విధంగా చొరబడటానికి, వారి చేతికందిన ప్రతిదానినీ ధ్వంసం చేసెయ్యటానికి.
Syed Abul Aala Maudoodi
سورة الإسراء
Tafseer
عَسَىٰ رَبُّكُمْ أَن يَرْحَمَكُمْ ۚ وَإِنْ عُدتُّمْ عُدْنَا ۘ وَجَعَلْنَا جَهَنَّمَ لِلْكَافِرِينَ حَصِيرًا8
బహుశా మీ ప్రభువు మీపై ఇప్పుడు కరుణ చూపవచ్చు. కాని ఒకవేళ మీరు మీ పాతవైఖరిని తిరిగి అవలంబిస్తే మేము కూడా మా శిక్షను తిరిగి విధిస్తాము. అనుగ్రహాలను పొంది కృతఘ్నులైన ప్రజలకు మేము నరకాన్ని కారాగారంగా చేసివుంచాము.
Syed Abul Aala Maudoodi
سورة الإسراء
Tafseer
إِنَّ هَـٰذَا الْقُرْآنَ يَهْدِي لِلَّتِي هِيَ أَقْوَمُ وَيُبَشِّرُ الْمُؤْمِنِينَ الَّذِينَ يَعْمَلُونَ الصَّالِحَاتِ أَنَّ لَهُمْ أَجْرًا كَبِيرًا9
యథార్థం ఏమిటంటే ఈ ఖురాను పూర్తిగా సరళమైన సవ్యమైన మార్గాన్ని చూపుతోంది. తనను విశ్వసించి మంచి పనులు చేసేవారికి గొప్ప ప్రతిఫలం ఉంది అనే శుభవార్తను అందజేస్తోంది.
Syed Abul Aala Maudoodi
سورة الإسراء
Tafseer
وَأَنَّ الَّذِينَ لَا يُؤْمِنُونَ بِالْآخِرَةِ أَعْتَدْنَا لَهُمْ عَذَابًا أَلِيمًا10
పరలోకాన్ని విశ్వసించని వారికి మేము వ్యధాభరితమైన శిక్షను సిద్ధపరచి ఉంచాము అనే వార్తను వినిపిస్తోంది.
Syed Abul Aala Maudoodi
Prev
Next