بِسْمِ اللَّهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ
అల్-ముమినూన్
قَدْ أَفْلَحَ الْمُؤْمِنُونَ1
నిశ్చయముగా సాఫల్యం పొందే విశ్వాసులు
Syed Abul Aala Maudoodi
అల్-ముమినూన్
الَّذِينَ هُمْ فِي صَلَاتِهِمْ خَاشِعُونَ2
తమ నమాజులో వినమ్రతను పాటిస్తారు.
Syed Abul Aala Maudoodi
అల్-ముమినూన్
وَالَّذِينَ هُمْ عَنِ اللَّغْوِ مُعْرِضُونَ3
వ్యర్థ విషయాల జోలికిపోరు.
Syed Abul Aala Maudoodi
అల్-ముమినూన్
وَالَّذِينَ هُمْ لِلزَّكَاةِ فَاعِلُونَ4
జకాత్ విధానాన్ని ఆచరిస్తారు,
Syed Abul Aala Maudoodi
అల్-ముమినూన్
وَالَّذِينَ هُمْ لِفُرُوجِهِمْ حَافِظُونَ5
తమ మర్మాంగాలను పరిరక్షించుకుంటారు,
Syed Abul Aala Maudoodi
అల్-ముమినూన్
إِلَّا عَلَىٰ أَزْوَاجِهِمْ أَوْ مَا مَلَكَتْ أَيْمَانُهُمْ فَإِنَّهُمْ غَيْرُ مَلُومِينَ6
తమ భార్యల, తమ అధీనంలో ఉన్న స్త్రీల విషయంలో తప్ప. వీరి విషయంలో పరిరక్షించు కోని పక్షంలో వారు నిందార్హులు కారు. అయ
Syed Abul Aala Maudoodi
అల్-ముమినూన్
فَمَنِ ابْتَغَىٰ وَرَاءَ ذَٰلِكَ فَأُولَـٰئِكَ هُمُ الْعَادُونَ7
అయితే ఎవరైనా దీనిని మించి కోరుకుంటే వారే అత్యాచారం చేసేవారు
Syed Abul Aala Maudoodi
అల్-ముమినూన్
وَالَّذِينَ هُمْ لِأَمَانَاتِهِمْ وَعَهْدِهِمْ رَاعُونَ8
తమ అమానతులకు, తమ వాగ్దానా లకు కట్టుబడి ఉంటారు,
Syed Abul Aala Maudoodi
అల్-ముమినూన్
وَالَّذِينَ هُمْ عَلَىٰ صَلَوَاتِهِمْ يُحَافِظُونَ9
తమ నమాజులను శ్రద్ధగా కాపాడుకుంటారు.
Syed Abul Aala Maudoodi
అల్-ముమినూన్
أُولَـٰئِكَ هُمُ الْوَارِثُونَ10
వారే స్వర్గాన్ని వారసత్వంగా పొందేవారు.
Syed Abul Aala Maudoodi