بِسْمِ اللَّهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ
ఏ విషయాన్ని గురించి వీరు అడుగుతున్నారు?
Syed Abul Aala Maudoodi
అన్-నబా
عَنِ النَّبَإِ الْعَظِيمِ2
ఆ ‘మహావార్త’ను గురించేనా?
Syed Abul Aala Maudoodi
అన్-నబా
الَّذِي هُمْ فِيهِ مُخْتَلِفُونَ3
దానిని గురించి వారు రకరకాలుగా చెప్పుకుంటున్నారు.
Syed Abul Aala Maudoodi
కాదు (వారు అనుకునేది) ఎంతమాత్రం కాదు. త్వరలోనే వారికి తెలిసిపోతుంది.
Syed Abul Aala Maudoodi
అన్-నబా
ثُمَّ كَلَّا سَيَعْلَمُونَ5
అవును అది ఎంతమాత్రం నిజం కాదు. (అదేమిటో) త్వరలోనే వారికి తెలిసిపోతుంది.
Syed Abul Aala Maudoodi
అన్-నబా
أَلَمْ نَجْعَلِ الْأَرْضَ مِهَادًا6
మేము భూమిని పాన్పుగా చేశాము
Syed Abul Aala Maudoodi
అందులో పర్వతాలను మేకులుగా పాతాము
Syed Abul Aala Maudoodi
అన్-నబా
وَخَلَقْنَاكُمْ أَزْوَاجًا8
మిమ్మల్ని (స్త్రీ, పురుషుల) జంటలుగా సృష్టించాము
Syed Abul Aala Maudoodi
అన్-నబా
وَجَعَلْنَا نَوْمَكُمْ سُبَاتًا9
మీకు నిద్ర ద్వారా సుఖం కలుగజేశాము
Syed Abul Aala Maudoodi
అన్-నబా
وَجَعَلْنَا اللَّيْلَ لِبَاسًا10